ETV Bharat / state

లాక్​ డౌన్​లో విశాఖ రైల్వే స్టేషన్​ - విశాఖ రైల్వే స్టేషన్​ లాక్​ డౌన్​

విశాాఖలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. లాక్​డౌన్​తో విశాఖ రైల్వే స్టేషన్​ ఖాళీ చేయించారు.

vishaka railway station lock down
లాక్​డైన్​లో విశాఖ రైల్వే స్టేషన్​
author img

By

Published : Mar 23, 2020, 11:24 AM IST

లాక్​డౌన్​లో విశాఖ రైల్వే స్టేషన్​

కరోనా నేపథ్యంలో విశాఖపట్నంలో రైల్వే స్టేషన్​ ఖాళీ అయ్యింది. అన్ని గ్లేట్లను మూసివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉండేందుకు ఒక గేట్​ తెరిచినట్లు వెల్లడించారు. ఎవరినీ స్టేషన్ ​లోపలికి అనుమతించట్లేదని తెలిపారు. స్టేషన్​ మొత్తం పోలీసుల రక్షణలో ఉంది.

ఐసోలేషన్​, క్వారెంటైన్​ పడకల సంఖ్య పెంచామని కరోనా వ్యాప్తి నివారణ అధికారి ఆంధ్ర మెడికల్​ విశ్వవిద్యాలయ ప్రిస్సిపల్​ సుధాకర్​ తెలిపారు. ప్రజలు నిన్నటిలానే ఇళ్లకు పరిమితమైతే... కరోనా వ్యాప్తి సమర్థంగా నివారించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.