ETV Bharat / state

విశాఖలో ముగిసిన మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

author img

By

Published : Dec 1, 2019, 11:31 PM IST

చిల్డ్రన్ ఎరీనాలో అద్భుత సంగీత, నృత్య కళా ప్రదర్శనలతో మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ముగిశాయి.

ఘనంగా ముగిసిన  మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
ఘనంగా ముగిసిన మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
విశాఖలో ముగిసిన మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

విశాఖలో గత 10 రోజులుగా జరుగుతున్న మ్యూజిక్ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ముగిశాయి. చిల్డ్రన్ ఎరీనాలో నవంబర్ 22 నుంచి ప్రతిరోజు సంగీత, నృత్య కళా ప్రదర్శనలు నిర్వహించారు. కళా ప్రేమికులను ఆకట్టుకున్న వేడుకలు ముగింపు సందర్భంగా... పూర్వ అధ్యక్షుడు ఆచార్య ప్రసన్నకుమార్, సంగీత జనకుల అధిపతి ఐవీఎల్ శాస్త్రిని సన్మానించారు. గోల్డెన్ సెక్రటరీ అవార్డుతో శ్రీనివాసరావును సత్కరించారు.

ఇవీ చదవండి

ఆకట్టుకున్న మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యక్రమం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.