ETV Bharat / state

నరెడ్కో ప్రాపర్టీ షోను సందర్శించిన ఎంపీ - విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

విశాఖలో నరెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోకు 3వ రోజు అద్భుత స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శించి తమ అభిరుచికి తగిన స్థిరాస్తిని ఎంపిక చేసుకున్నారు.

నరెడ్కో ప్రాపర్టీ షో ను సందర్శించిన ఎంపీ
author img

By

Published : Sep 22, 2019, 10:50 PM IST

నరెడ్కో ప్రాపర్టీ షో ను సందర్శించిన ఎంపీ

వైజాగ్ కన్వెన్షన్ సెంటర్​లో ప్రాపర్టీ షో కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి నరెడ్కో ప్రాపర్టీ షో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ప్రాపర్టీ షో స్టాళ్లను ఆయన సందర్శించారు. ప్రజలు, కొనుగోలుదారులకు ఉపయోగపడే విధంగా ప్రదర్శన ఉందన్నారు. అనంతరం స్థిరాస్తి కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గుంటూరులో క్రెడాయ్​ ప్రాపర్టీ షో

Intro:ap_vzm_38_22_indra_dhanassu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ప్రకృతి అందాలకు పరవశించని మనసు అంటూ ఉండదు ఆకాశంలో రంగు రంగుల హరివిల్లు కనిపిస్తే చిన్నారులకు ఎంతో ఆనందం

Body:విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు జనాలను అలరించింది ఒకవైపు మబ్బులు మరోవైపు చిరుజల్లులు ఇంకోవైపు ఎండ ఈ భిన్న వాతావరణం లో ఆకాశంలో ఇంద్రధనస్సు పొడిచింది అంతే తల పైకెత్తి చూసినవాళ్లంతా ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇంద్రధనస్సు కనిపించింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఇంద్రధనుసు కనిపిస్తే చాలామంది అర్జున్ ఇల్లు కట్టాడు అంటూ భావించడం సంప్రదాయంగా వస్తోంది

Conclusion:తూర్పువైపున ఇంద్రధనస్సు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.