ETV Bharat / state

ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న100 పశువులు పట్టివేత

ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న 100 పశువులను విశాఖ సబ్ కలెక్టర్ పట్టుకున్నారు. అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు పశువుల తరలింపును అడ్డుకున్నారు. పట్టుకున్న పశువులను పోలీసులకు అప్పగించారు.

ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న పశువుల పట్టివేత
author img

By

Published : May 11, 2019, 6:29 AM IST

ఆరు వాహనాల్లో అక్రమంగా తరలిస్తోన్న పశువుల పట్టివేత

విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న సుమారు 100 పశువులను సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. పాడేరు నుంచి ఇతర ప్రాంతాలకు 6 వాహనాల్లో పశువులను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న పశువులను సబ్ కలెక్టర్ పోలీసులకు అప్పగించారు. ఏజెన్సీ నుంచి జరుగుతున్న పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

ఇవీ చూడండి : వైద్యుడే దేవుడు : వీర పాండియన్

Intro:FILE NAME : AP_ONG_41_09_CHIRALA_MANDA_YANDALU_AV_C3_SD CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM) యాంకర్ వాయిస్ : భానుడి భగభగ లతో ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు,మార్టూరు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకే ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ఇళ్ళల్లోనుండి బయటకు రావడానికి భయపడుతున్నారు ఎండ వేడిమి కారణంగా చీరాల పట్టణంలోని పలు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మరో రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు బయటకు రావటం లేదు దీనికితోడు ఒక్క ఫోటోలతో అల్లాడుతున్నారు చిన్న పిల్లలు వృద్ధుల పరిస్థితి ఇ మరియు ఇబ్బందిగా మారింది చీరాల పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Body:చీరాలలో భానుడి భగభగలు

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.