ETV Bharat / state

అహ్మదాబాద్​ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు - latest news of the famous methara stadium where as trump speech

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్​లోని మోటేరా క్రికెట్ స్టేడియం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రసంగానికి ఆతిథ్యమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేడియానికి విశాఖ ఉక్కు ఉత్పత్తులనే వినియోగించటం విశేషం. ఈ విషయాన్ని విశాలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్​ఐఎన్​ఎల్​ - వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​​) అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియం పనుల కోసం 1,230 టన్నల ఉక్కు ఉత్పత్తుల్ని అహ్మదాబాద్ డాక్​ యార్డ్ ద్వారా అందించామని వివరించారు. స్టేడియానికి అతి ముఖ్యమైన రిబార్స్ (పొడవాటి కడ్డీలు) ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మోటేరా మైదానాన్ని ఎల్ ​అండ్ ​టీ సంస్థ రూ.667కోట్లతో నిర్మించింది.

visakha steel used in methara stadium  at Ahmadabad
అహ్మదాబాద్​ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు
author img

By

Published : Feb 27, 2020, 11:04 AM IST

అహ్మదాబాద్​ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు

అహ్మదాబాద్​ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు

ఇదీ చూడండి:

భారతదేశం గొప్పది.. పర్యటన విజయవంతం: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.