ETV Bharat / state

104, 108 వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - latest news of visakha 104 vehilecles

విశాఖ జిల్లా కశింకోటలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ 104, 108 నూతన వాహనాలను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​రెడ్డి జయంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.

visakha dst kasimkota mla stated 104 and 108 vehicles
visakha dst kasimkota mla stated 104 and 108 vehicles
author img

By

Published : Jul 8, 2020, 5:17 PM IST

విశాఖ జిల్లా కశింకోటలో 104 వాహనాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనంతరం ఆయనే స్వయంగా ఓ వాహనాన్ని నడిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలో భాగంగా కేక్ కట్​ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి : ప్రధాన వార్తలు @ 3 PM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.