విశాఖ జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. చికిత్స పొంది కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరారు. దీంతో గ్రామస్థులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు స్టేషన్ వద్ద ఎస్సైకు పూలతో స్వాగతం పలికారు.
ఇదీ చూడండి
సృష్టి ఆస్పత్రి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో.. రిమాండ్కు కీలక సూత్రధారి నమ్రత