విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడానని తెలిపారు.
ఇవీ చదవండి: