విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో తాము పండించిన పంటలు, నిల్వ ఉంచిన బియ్యం, ఇతర పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురంలో రైతులు ఏడాది తాము పండించిన పంట రసాయనమయమైందని, రైతులు దిగులు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు ఒక సారి వచ్చి చూసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
'మా పంట పోయింది ఆదుకోండయ్యా'
ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఎందరో రైతుల జీవితాలతో ఆడుకుంటుంది. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురం గ్రామంలో రైతులు ఏడాదిగా పండించిన పంట, ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, దినుసులు రసాయనమైంది. దీనితో తమ పంట పోయి రైతులు దిగులు చెందుతున్నారు.
మాట్లాడుతున్న వెంకటాపురం రైతు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో తాము పండించిన పంటలు, నిల్వ ఉంచిన బియ్యం, ఇతర పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురంలో రైతులు ఏడాది తాము పండించిన పంట రసాయనమయమైందని, రైతులు దిగులు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు ఒక సారి వచ్చి చూసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:మత్స్యకార గ్రామాలను సందర్శించిన మంత్రి అవంతి
TAGGED:
vishaka lg polymers news