విశాఖ జిల్లా అనకాపల్లిలో 156 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవంలో భాగంగా నిలుపు మహోత్సవాన్ని నిర్వహించారు. గౌరీ పరమేశ్వరుల విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ వేడుకలలో కర్ర సాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ సభ్యులు. భక్తులు పాల్గోన్నారు.
ఇదీ చూడండి.