ETV Bharat / state

ఉదయ్ ఎక్స్​ప్రెస్ ప్రారంభోత్సవం వాయిదా.. - Uday Express Train

అరుణ్​జైట్లీ మృతితో ఉదయ్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది.

Uday Express Train Opening With Arun Jaitley's death postponed
author img

By

Published : Aug 24, 2019, 7:15 PM IST

ఈనెల 26న ఉదయ్ ఎక్స్​ప్రెస్ ప్రారంభోత్సవానికి రైల్వేశాఖ ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ ప్రారంభోత్సవానికి రైల్వేశాఖ సహాయమంత్రి రావల్సి ఉండగా.. కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య ఈ డబుల్ డెక్కర్ రైలు నడవనుంది. దేశంలో ఈ తరహా రైళ్లలో ఇది రెండోది కాగా..మొదటిది బెంగళూరు సిటీ-కోయంబత్తూరుల మధ్య నడుస్తోంది.

ఇదీచూడండి.లైవ్​ అప్​డేట్స్​: అరుణ్​ జైట్లీ అస్తమయం

Intro:Ap_cdp_46_14_vybhavanga_kodandaramuni_poojalu_Av_c7
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడు వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలానగరిలోని మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాల నడుమ స్వామి వారు మాడ వీధుల్లో తిరగాడుతుండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త కళాకారులు తమ నృత్యాలతో అలరించారు. కోలాటంతో మైమరిపించారు. స్వామివారి ఆలయంలో సీతారాముల దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలను అందజేశారు. కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. అనంతరం స్వామి వారి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి నటేష్ బాబు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని తెలిపారు. గత ఏడాది కల్యాణోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవం వద్ద షెల్టర్లను జర్మనీ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారని, దీనికోసం ఇంజనీరింగ్ విభాగం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.

Body:వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

Conclusion:కడప జిల్లా ఒంటిమిట్ట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.