ఇదీ చదవండి:
రేపు, ఎల్లుండి మహానాడు: నేతలు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం
పాడేరులో పాముల సయ్యాట..గంట పాటు నాట్యం - విశాఖ జిల్లాలో పాముల సయ్యాట
విశాఖ జిల్లా పాడేరులో రెండు పాముల సయ్యాట స్థానికులను అలరించింది. సుమారు గంట పాటు సర్పాలు నాట్యమాడాయి.
పాడేరులో పాముల సయ్యాట
విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో రెండు పాములు చేసిన నాట్యం స్థానికులను గంటపాటు అలరించాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి మెుదమాంబ లాడ్జి వెనకాల ఖాళీ స్థలంలో ఆరడుగుల సర్పాలు పైకిలేస్తూ అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేశాయి.
ఇదీ చదవండి:
రేపు, ఎల్లుండి మహానాడు: నేతలు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం