ETV Bharat / state

విశాఖలో రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం పట్టివేత

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

two kg gold seized by visakha police
విశాఖలో రూ.53 లక్షల నగదు పట్టివేత
author img

By

Published : Mar 28, 2021, 12:36 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓ వాహనదారుడి నుంచి రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తుకు ఎలాంటి ధృవపత్రాలు లేవని తెలిపారు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:

రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.