ETV Bharat / state

విశాఖలో తితిదే ఈవో అనిల్ సింఘాల్​కు సన్మానం - ttd jeo singhal meets avanthi

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విశాఖలో పర్యటించారు. తితిదే ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఈవో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి, ఎమ్మెల్యేలు సింఘాల్​ను ఘనంగా సన్మానించారు.

ttd jes singhal visits vizag
విశాఖలో తితిదే జేఈవో అనిల్ సింఘాల్​కు సన్మానం
author img

By

Published : Dec 4, 2019, 1:50 PM IST

విశాఖలో తితిదే జేఈవో అనిల్ సింఘాల్​కు సన్మానం

విశాఖలో తితిదే జేఈవో అనిల్ సింఘాల్​కు సన్మానం

ఇదీ చదవండి:

సత్యదేవుని వ్రతం ఆచరించిన తాబేలు

Intro:Ap_Vsp_91_04_TTd_Jeo_Singhal_In_Vizag_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో అనిల్ కుమార్ సింఘాల్ విశాఖలో పర్యటించారు.Body:విశాఖలో తితిదే ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు.Conclusion:ఈ సందర్భంగా స్థానిక మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి, ఎమ్మెల్యేలు జేఈవో సింఘాల్ ను ఘనంగా సన్మానించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.