ETV Bharat / state

జీవో నెంబర్ 3 రద్దును వ్యతిరేకిస్తూ విశాఖ మన్యంలో ధర్నా - విశాఖపట్నం జిల్లాలో ఆదివాసీల ధర్నా తాజా వార్తలు

ఆదివాసీల విషయంలో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునరుద్ధరించాలని... విశాఖ మన్యంలో ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఈ జీవోను రద్దు చేయటంతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 3 రద్దను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యంలో ధర్నా

author img

By

Published : Jun 9, 2020, 12:37 PM IST

సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ విశాఖ ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీలు ధర్నా చేపట్టారు. జీవో 3ను కొనసాగించాలంటూ ప్రధాన కూడళ్ల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులకు మాజీమంత్రి కిడారి శ్రవణ్ కుమార్​తో పాటు తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. జీవో 3 రద్దు వల్ల గిరిజన ప్రాంతాల్లో యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతుందని చెప్పారు. వ్యాపారులు సైతం వారి దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

ఇదీ చూడండి: జీవో నెంబర్ 3 అమలు కోరుతూ..విశాఖ మన్యంలో బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.