విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల కిందట జి.కె.వీధిలో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చిన ఘటనకు నిరసనగా జి.మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ చేశారు. బొయితలి పంచాయతీ ప్రజలు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి