ETV Bharat / state

సింహాచలంలో నిలిచిన వాహనాలు... భక్తులకు తప్పని పాట్లు - simhachalam temple news updates

విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కొండ దిగువన టిక్కెట్లు ఇస్తున్న కారణంగా.. వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటనపై భక్తులు అసహనానికి లోనయ్యారు.

traffic in simhachalam temple vizag district
సింహాద్రి అప్పన్న సన్నిధిలో ట్రాఫిక్
author img

By

Published : Nov 21, 2020, 12:17 PM IST

Updated : Nov 21, 2020, 12:26 PM IST

విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్స్​లో టిక్కెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గోపాలపట్నం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. ప్రతి శనివారం వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నందున... పూర్తిస్థాయిలో ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'మండలిని రద్దు చేస్తామని చెప్పి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటారా?'

Last Updated : Nov 21, 2020, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.