విశాఖ నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన తొక్కిసలాట ఒక ప్రాణాన్ని బలిగొంది. నిన్న మధ్యాహ్నం విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరుతున్న సమయంలో.... తీవ్ర రద్దీ కారణంగా బోగీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారిపడ్డారు. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన జనపరెడ్డి రాజు... రైలుకు, ఫ్లాట్‌ఫారం మధ్య ఉన్న సందులో పడిపోయాడు. తలకు, నడుముకు బలమైన గాయాలవగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జనపరెడ్డిరాజు కన్నుమూశాడు. విశాఖ-తిరుమల ఎక్స్‌ప్రెస్ రైల్లో బాగా రద్దీ పెరిగినా... అందుకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచకపోవడం వల్ల ప్రతీరోజు తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
తిరుమల ఎక్స్‌ప్రెస్ రైల్లో తొక్కిసలాట-ఒకరు మృతి - తిరుమల ఎక్స్‌ప్రెస్
తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు స్టేషన్‌లో బయలు దేరే సమయంలో రద్దీ కారణంగా ఇద్దరు వ్యక్తులు జారిపడ్డారు. రైలుకు, ఫ్లట్ఫారం మధ్య ఉన్న సందులో ఓ వ్యక్తి పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.
విశాఖ నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన తొక్కిసలాట ఒక ప్రాణాన్ని బలిగొంది. నిన్న మధ్యాహ్నం విశాఖ రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరుతున్న సమయంలో.... తీవ్ర రద్దీ కారణంగా బోగీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారిపడ్డారు. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన జనపరెడ్డి రాజు... రైలుకు, ఫ్లాట్‌ఫారం మధ్య ఉన్న సందులో పడిపోయాడు. తలకు, నడుముకు బలమైన గాయాలవగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జనపరెడ్డిరాజు కన్నుమూశాడు. విశాఖ-తిరుమల ఎక్స్‌ప్రెస్ రైల్లో బాగా రద్దీ పెరిగినా... అందుకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచకపోవడం వల్ల ప్రతీరోజు తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
యాంకర్, ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వ్యాపార దుకాణాలపై పురపాలక సంఘం సిబ్బంది చేపట్టిన దాడులు కొనసాగితున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో పలు వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేసి 25 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాదినం చేసుకున్నారు. జరిమానా విధించారు. ఈ క్రమంలోప్లాస్టిక్ కవర్లు విక్రయించే ఓ దుకాణం పై తనిఖీలు చేసేందుకు వెళ్లిన సిబ్బందిపై వ్యాపారస్తులు వాగ్వివాదానికి దిగారు. తనిఖీలను అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందించారు. వ్యాపారస్తులు గుమిగూడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గుంపును చెదరగొట్టారు. తనిఖీల తరుణంలో సిబ్బందిని దూషించారని పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
Body:దాడులు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా