వర్చువల్ లోక్ అదాలత్తో కేసుల సత్వరం పరిష్కరించుకోవచ్చని పదో అదనపు జిల్లా జడ్జి చక్రపాణి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టులో న్యాయమూర్తులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 7వ తేదీన జరగనున్న మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
మిషన్ సాగర్ II : ఎరిత్రియాకు ఆహార పదార్థాలను అందజేసిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక