విశాఖ జిల్లా అనకాపల్లి ,సాయినగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో 8 తులాల బంగారం, రూ. 30 వేల నగుదు, వెండి వస్తువులు దొంగలు కాజేసినట్టు ఇంటి యజమాని చెప్పారు. మాధవి అనే మహిళ ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న అన్నయ్య ఇంటికి రాత్రి పడుకోవటానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ..నగదు, బంగారం అపహరణ - robbery news in anakapally sainagar
ఇంటికి తాళం వేసి పక్కన ఉన్న బంధువుల ఇంటికి పడుకోవడానికి వెళ్లిన సమయంలోఇంట్లోకి దుండగులు ప్రవేశించి బంగారం, నగదును చోరీ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది.
తాళం వేసిన ఇంట్లో చోరీ... నగదు, బంగారం అపహరణ
విశాఖ జిల్లా అనకాపల్లి ,సాయినగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో 8 తులాల బంగారం, రూ. 30 వేల నగుదు, వెండి వస్తువులు దొంగలు కాజేసినట్టు ఇంటి యజమాని చెప్పారు. మాధవి అనే మహిళ ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న అన్నయ్య ఇంటికి రాత్రి పడుకోవటానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.
Intro:Ap_vsp_47_20_Akp_lo_chori_Ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి సాయి నగర్ లోని ఇంట్లో చోరీ జరిగింది ఇంటికి తాళం వేసి పక్కన ఉన్న బంధువుల ఇంట్లో పడుకోడా నికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడి బంగారు వస్తువులు నగదును కాజేశారు
Body:బీరువా లోని 8 తులాల బంగారు వస్తువులు, 30 వేల నగదు, వెండి వస్తువులు కాల్ చేసినట్లు బంధువులు వాపోయారు. మాధవి అనే మహిళ ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న అన్నయ్య ఇంట్లో రాత్రి పడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీమ్ పోలీసులు వేలిముద్రలను సేకరించారుConclusion:బైట్1 రాము అనకాపల్లి పట్టణ ఎస్ ఐ

Last Updated : Oct 21, 2019, 5:37 PM IST