ETV Bharat / state

'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై.. 60వ రోజుకు చేరిన ఐకాస ఆందోళన - The relay protests by the All India Labor Public Union JAC at Visakhapatnam GVMC have completed 60 days

విశాఖ జీవీఎంసీ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరసనలు 60 రోజులు పూర్తి చేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని జేఎసీ తెలిపింది.

JAC of All Party Labor Public Associations
అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ
author img

By

Published : Jun 1, 2021, 8:38 AM IST

విశాఖ జీవిఎంసీ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరసనలు 60వరోజులకు చేరుకుంది. కొవిడ్ సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే ఆలోచనతో ప్రధాని మోదీ ముందుకు వెళ్లడం సరికాదని కార్మిక నేతలు వ్యాఖ్యానించారు.

పరిశ్రమ ప్రైవేటీకరణపై.. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్, రైల్వే, బ్యాంకులు, ఎల్ ఐసీ , రక్షణ రంగం వంటి సంస్థలను ప్రైవేటుపరం కానివ్వబోమని ఐకాస నేతలు చెప్పారు.

ఇదీ చదవండి:

APSRTC MD: ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమల రావు నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.