భారీ వర్షానికి ఓ గిరిజన రైతు కొట్టుకుపోయి మృత్యువాత పడిన ఘటన విశాఖ మన్యంలో జరిగింది. పాడేరు మండలం సలుగు పంచాయతీ జుంజురువాడలో గెమ్మెలి బాలన్న (45) అనే గిరిజన రైతు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో కొండవాగు దాటుతూ కొట్టుకుపోయాడు. చెట్ల పొదల కింద మృతదేహం కనిపించింది. అధికారులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వాగుదాటుతూ మృత్యువాత పడ్డ గిరిజన రైతు - విశాఖ మన్యం
భారీ వర్షానికి వాగు దాటుతూ గిరిజన రైతు కొట్టుకుపోయి మృత్యువాత పడిన ఘటన విశాఖ జిల్లా మన్యంలో జరిగింది.
vishaka manyam