ETV Bharat / state

'ఎమెస్కో'కు లోక్ నాయక్ సాహితీ పురస్కారం

తెలుగు ప్రచురణ సంస్థ ఎమెస్కోకు వచ్చే సంవత్సరానికి గానూ... లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారం కింద రెండు లక్షల రూపాయల నగదు అందజేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ తెలిపారు.

'ఎమెస్కో'కు లోక్ నాయక్ సాహితీ పురస్కారం
author img

By

Published : Nov 10, 2019, 1:31 PM IST

'ఎమెస్కో'కు లోక్ నాయక్ సాహితీ పురస్కారం

లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని తెలుగు ప్రచురణ సంస్థ ఎమెస్కోకు ప్రదానం చేయనున్నారు. గత 80 సంవత్సరాలుగా పదివేల పుస్తకాలకు పైగా ప్రచురించి, గృహ గ్రంథాలయ ఉద్యమానికి ఎమెస్కో సంస్థ కృషి చేసింది. 2020 సంవత్సరానికి సంబంధించి సాహితీ పురస్కారాన్ని, రెండు లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వివరించారు. వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీన విశాఖ వుడా బాలల ప్రాంగణంలో లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కార ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ లావు నాగేశ్వరరావు, విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తదితరులు హాజరుకానున్నారు.

ఇవీ చదవండి...'మాతృభాష'ను పరిరక్షించాల్సిన తరుణమిది..!

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి. అబ్దుల్లా.
ap_vsp_71_10_loknayak_foundation_award_to_EMSCO_ab_AP10148

( ) లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని తెలుగు ప్రచురణ సంస్థ ఎమెస్కో కు ప్రధానం చేయనున్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పురస్కార వివరాలను మీడియాకు వెల్లడించారు.

Body:గత 80 సంవత్సరాలుగా పదివేల పుస్తకాలకు పైగా ప్రచురించి, గృహ గ్రంథాలయ ఉద్యమానికి కృషిచేసిన యమె స్కో సంస్థకు 2020 సాహితీ పురస్కారాన్ని, రెండు లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్టు యార్లగడ్డ వివరించారు.

Conclusion:వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీన విశాఖ వుడా బాలల ప్రాంగణంలో లోక్నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కార ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

బైట్: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, వ్యవస్ధాపక అధ్యక్షుడు, లోక్ నాయక్ ఫౌండేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.