ETV Bharat / state

ప్రజావ్యతిరేక విధానాలను రాజకీయ నాయకులు ఖండించాలి: మావోయిస్టులు

ప్రజావ్యతిరేక విధానాలను రాజకీయ నాయకులు ఖండించాలని మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదలైంది. మన్యంలో ఆదివాసీ ప్రజలు మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న ప్రభుత్వ విధానాలపై రాజకీయ నాయకుల వైఖరిని తెలియజేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ
మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ
author img

By

Published : Apr 22, 2021, 5:39 PM IST

విశాఖ మన్యంలో ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా చేస్తున్న ప్రభుత్వ విధానాలపై రాజకీయ నాయకుల వైఖరిని తెలియజేయాలని.. మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు.. మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదల చేశారు. ప్రజలపై కేసులు, ప్రజావ్యతిరేక విధానాలు.. ఇలానే అవలంభిస్తే గతంలో పలువురు రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు.

ఇవీ చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు కాపాడుతోంది... ప్రైవేటీకరణ వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.