తూర్పు తీరంలో ఒడిశా,బంగాల్లో సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళస్థావరం వద్ద వైద్యులు, సహాయ సిబ్బందిని అధికారులు సన్నద్ధంగా ఉంచారు. ఐఎన్ఎస్ డేగ.. నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఏరియల్ సర్వే కోసం ఎయిర్ క్రాప్టులను అప్రమత్తం చేశారు. ఈ పెను తుపాను సందర్భంగా ఏ ప్రాంతానికైనా తక్షణ సాయం అందించేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశామని నౌకాదళం వెల్లడించింది.
ఇదీ చూడండి: