క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. తోటి స్నేహితుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయటంతో 13 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాదకర ఘటన విశాఖలో చోటుచేసుకుంది. నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన విజయ్(13) అతని స్నేహితుడు(14) ఆదివారం క్రికెట్ ఆడుతుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే విజయ్ రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్‌లో విజయానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని ఓర్చుకోలేని తోటి బాలుడు కోపంతో విజయ్‌పై దాడి చేశాడు. క్రికెట్ బ్యాట్‌తో పొట్టలో పొడిచాడు. లోపలి పేగుల్లో రక్తప్రసరణ నిలిచిపోయి విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న చిన్నారిని కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్లో వాగ్వాదం... బాలుడు మృతి - kids cricket
చిన్న విషయంతో తలెత్తిన వివాదం ఓ చిన్నారి ప్రాణం తీసింది. స్నేహితుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయటంతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. తోటి స్నేహితుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయటంతో 13 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాదకర ఘటన విశాఖలో చోటుచేసుకుంది. నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన విజయ్(13) అతని స్నేహితుడు(14) ఆదివారం క్రికెట్ ఆడుతుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే విజయ్ రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్‌లో విజయానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని ఓర్చుకోలేని తోటి బాలుడు కోపంతో విజయ్‌పై దాడి చేశాడు. క్రికెట్ బ్యాట్‌తో పొట్టలో పొడిచాడు. లోపలి పేగుల్లో రక్తప్రసరణ నిలిచిపోయి విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న చిన్నారిని కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలు నది కోతకు గురై గోదావరి గర్భంలో కలిసి పోతున్నాయి కష్టపడి కట్టుకున్న నివాస గృహాలు కళ్లెదుటే గోదావరి లో లో కుప్పకూలిన ఉంటే బాధితులు నిరాశ్రయులు అవుతున్నారు
వాయిస్ ఓవర్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వశిష్ట వైనతేయ గౌతమి గోదావరి నది పాయలు అనుకుని లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామాలు వేట వరదల సమయంలో కోతకు గురవుతున్నాయి ఇక్కడ అ లంకలగన్నవరం కోడేరు లంక పొట్టి లంక బూరుగు లంక వీరవల్లిపాలెం గ్రామాలు నదీ పాయల పక్కన ఉన్నాయి ఈ గ్రామాలు ప్రతి సంవత్సరం వరదల సమయంలో నదీ కోతకు గురవుతున్నాయి ప్రధానంగా నివాస గృహాలు లు గోదావరిలో పడిపోతుంటే పేదలు నిరాశ్రయులు అవుతున్నారు లంకలగన్నవరం గ్రామాన్ని చేర్చి పశ్చిమగోదావరి జిల్లా కోడూరు లంక గ్రామం ఉంది ఈ గ్రామం విపరీతంగా నదీగర్భంలో కలిసిపోతుంది సాధారణ వరదలు మొదలుకొని ఉద్ధృత వరదలు వరకు కు నదీ పాలవుతున్నాయి నది కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
గమనిక బాధితుల పేర్లు చెప్పించాను
రిపోర్టర్ భగత్ సింగ్ గ్8008574229
Body:నది కోత
Conclusion:లంక గ్రామాలు