ETV Bharat / state

మేఘాలే తాకింది హై హైలెస్సా..! - చీడికాడ మండలం

ఆకాశంలో మేఘం చేతికందితే ఎంత బాగుంటుందో..అని ప్రకృతి ప్రేమికులు ఊహా లోకంలో విహరిస్తుంటారు. వారి ఉహను నిజం చేసేలా ఆకాశంలోని మేఘం నీటిపై తేలియాడుతూ...మంత్రముగ్ధులను చేసింది కోణం జలాశయం.

The clouds are reflected in the reservoir of water at konam in vishakapatnam district
author img

By

Published : Aug 18, 2019, 11:17 PM IST

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం కోణం జలాశయం మన్యం ప్రాంతాన్ని ఆనుకోని ఉంది. జలాశయం అవతల ఉన్న పచ్చని కొండలకు మేఘాలు తాకినట్లు కనిపిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో తేలియాడుతున్న మేఘాల ప్రతిబింబం జలాశయం నీటిలో అబ్బుర పరుస్తున్నాయి. కళ్లముందే మేఘాలు కదులుతున్నట్లు ప్రతిబింబ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన అందాలను ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వాటిని ఆసక్తిగా తిలకిస్తూ... మేఘాల అందానికి మంత్రముగ్ధులవుతున్నారు.

మేఘాలే తాకింది హై హైలెస్సా..!

ఇదీచూడండి.మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!

Intro:AP_ONG_81_18_COMMISSIONER_DASTIKAM_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో పురపాలక శాఖ పారిశుద్ద కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ నెల 14 న మున్సిపల్ కమీషనర్ నయిమ్ అహమ్మద్ ఇంట్లో పనిచేస్తున్న చెన్నమ్మ అనే కార్మికురాలిని అసభ్యకరంగా మాట్లాడి చేయి పట్టుకున్నట్లు సదరు మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేని ఆమె తోటి కార్మికులకు ఆలస్యంగా తెలియజేసింది. దీంతో మొదట్నుంచీ కమీషనర్ వ్యవహార శైలి పై తేడా ఉన్నట్లు పారిశుద్ద కార్మికులు నిరసన చేశారు. అందరూ గుమికుడి విధులు బహిష్కరించారు. విధులు చేపట్టిన 40 రోజులకే కమీషనర్ స్థాయి అధికారి పై ఇలా ఆరోపణలు రావడం తో పట్టణం లో చర్చనీయాంశంగా మారింది.Body:కార్మికుల నిరసన.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.