ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యమే ఆమె ప్రాణం తీసింది - vishakapatnam

సింహాచలం కొండపైకి మెట్ల మార్గంలో వెళ్తున్న సమయంలో మృతి చెందిన మహిళ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో దేవస్థానం సిబ్బందితో పాటు విస్తరణ పనులు చేస్తున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంగానే ఆమె ప్రాణం పోయింది
author img

By

Published : Aug 1, 2019, 1:11 PM IST

అధికారుల నిర్లక్ష్యంగానే ఆమె ప్రాణం పోయింది

సింహాచలం కొండపైకి మెట్ల మార్గంలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. అటు వైపు పనులు జరుగుతున్నా... కనీసం హెచ్చరిక బోర్డు పెట్టలేదు అధికారులు. ఈ విషయం తెలియక కొండపైకి మెట్లు మార్గం ద్వారా భవానీ అనే మహిళ దర్శనానికి వెళుతుండగా...ప్రమాదవశాత్తు జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయంలో దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని...పనులు జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడం కారణంగానే తమ కుటుంబానికి ఈ నష్టం జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చనిపోయిన మహిళ ప్రాణానికి 6లక్షల రూపాయలు వెలగట్టారని...ఈ తరహా ఘటనలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇది చూడండి: నాగుపామును మింగిన 'శభాష్​'పల్లి కోడి

Intro:ap_vsp_76_01_taggani_vaana_vyasayammummaram__av_ap10082

శివ, పాడేరు

యాంకర్: విశాఖ పాడేరు ఏజెన్సీలో గత ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసింది. రెండ్రోజులుగా వర్షం జల్లులు కురుస్తున్నాయి. ఏజెన్సీ మొత్తంగా ప్రస్తుతం ముంచంగిపుట్టు లో 1.4, జీకేవీధి .78, పెదబయలు .58, పాడేరు .52 మీటర్ల వర్షం నమోదు అయ్యింది. ఎడతెరిపిలేని చినుకులతో మన్యంలో గొడుగు పట్టుకుంటే గాని బయటకురా లేనటువంటి పరిస్థితి వ్యవసాయదారులు పంట పొలాల్లో నిమగ్నమైపోయారు జి.మాడుగుల మండలం మద్దిగరువు గడ్డ కొట్టుకుపోవడంతో రెండు పంచాయితీల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా వర్షం కురిసింది
శివ పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.