ఇవీ చదవండి..
'పది' విద్యార్థుల సరస్వతి పూజ - chodavaram
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రార్థిస్తూ.. విశాఖ జిల్లా చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో సరస్వతి పూజ నిర్వహించారు. విద్యార్థులకు పెన్నులు అందజేశారు.
పది విద్యార్థుల సరస్వతి పూజ
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను ఆశీర్వదిస్తూ... విశాఖ జిల్లా చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో సరస్వతి పూజ నిర్వహించారు. మంచి ఫలితాలు సాధించాలని ప్రార్థించారు.అనంతరంవిద్యార్థులకు పెన్నులు అందజేశారు. పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ చేకూరి రాజు పాల్గొని విద్యార్థులకు పెన్నులు అందించారు.
ఇవీ చదవండి..