విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన తెదేపా, వైకాపా కార్యకర్తలు జనసేనలో చేరారు. నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం, నర్సీపట్నానికి చెందిన యాభై మంది కార్యకర్తలు... జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గ నాయకులు రాజన్న, సూర్యచంద్ర వీరందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: