ఆసిల్మెట్టలోని తన కార్యాలయంలో విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలు హాజరయ్యారు. నిరంతరం పార్టీ పటిష్ఠత కోసం పనిచేయాలని భరత్ పిలుపునిచ్చారు. ప్రతిరోజూ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మాట్లాడుతానని తెలిపారు. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి వారికి అండగా నిలవాలని సూచించారు.
కార్యకర్తలతో ప్రతిరోజూ సమీక్ష: భరత్ - విశాఖ తెదేపా అభ్యర్థి
విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇకనుంచి ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
రోజూ కార్యకర్తలతో మాట్లాడుతా:భరత్
ఆసిల్మెట్టలోని తన కార్యాలయంలో విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలు హాజరయ్యారు. నిరంతరం పార్టీ పటిష్ఠత కోసం పనిచేయాలని భరత్ పిలుపునిచ్చారు. ప్రతిరోజూ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మాట్లాడుతానని తెలిపారు. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి వారికి అండగా నిలవాలని సూచించారు.
Chandigarh, May 14 (ANI): While addressing a public meeting in Chandigarh Prime Minister Narendra Modi said, "During elections, all big events including IPL and religious festivals like Navratre, Ramnavmi, Hanuman Jayanti, and Easter Ramzan went on uninterrupted. We even successfully dealt with a big cyclone. Why could such events not be carried out in the past during elections?