ETV Bharat / state

తెదేపా సీనియర్ నేత గుత్తా ప్రభాకర్​ చౌదరి మృతి - తెదేపా సీనియర్​ నేత గుత్తా ప్రభాకర్​ చౌదరి

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్ నేత ప్రభాకర్​ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెదేపా నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

TDP senior leader Gutta Prabhakar Chaudhary

author img

By

Published : Aug 18, 2020, 9:13 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా సీనియర్​ నేత గుత్తా ప్రభాకర్​ చౌదరి(76) గుండెపోటుతో మృతి చెందారు. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఆయన...పలు బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పట్టణ అధ్యక్షునిగా, ఫుడ్​ కార్పొరేషన్​ సభ్యునిగా సేవలందించారు.

ప్రభాకర్ చౌదరి మృతి పార్టీకి తీరని లోటని తెదేపా ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.