ETV Bharat / state

అన్న క్యాంటీన్లు కొనసాగించాలంటూ తెదేపా నేతల నిరసన - mlc

మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  విశాఖలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు.

తెదేపా నిరసన
author img

By

Published : Aug 17, 2019, 12:36 PM IST

అన్నా క్యాంటిన్లు కొనసాగించాలంటూ తెదేపా నేతల నిరసన

విశాఖలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న అన్న కాంటీన్ వద్ద తెదేపా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను అర్ధాంతరంగా నిలిపివేయడం చాలా దారుణమని అన్నారు. పేదలు ఆకలి మంటలకు గురికాకుండా ప్రభుత్వానికి నచ్చిన పేరు పెట్టుకుని క్యాంటీన్లను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.

మరో తెలుగుదేశం నేత భవనం కూల్చి వేసిన అధికారులు...

Intro:AP_VJA_28_17_MUPU_PRANTHALALO_MANTRULU_VISIT_AV_AP10046...కృష్ణానది వరద ఉదృత ప్రాతలలొ మంత్రులు పర్యటించారు. కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం లొ మంత్రులు అనిల్, పేర్నినాని, కొడాలి నాని, వరద ఉద్రృతిని పరిశీలించారు. పంటనష్టం పై రైతులను అడిగితెలుసుకొన్నారు. అనంతరం వల్లూరుపాలెం పునరావాస కేంద్రంలో ఉన్న ముంపు గ్రామాల ప్రజలను కలిసి సౌకర్యలుపై ఆరాతీశారు...Body:సెంటర్.... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288Conclusion:ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.