ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడికి బెయిల్..

ప్రధాని మోదీ, సీఎం జగన్‌ను దూషించారనే కేసులో తెదేపా ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.

వెలగపూడి రామకృష్ణబాబు
author img

By

Published : Jun 6, 2019, 2:15 AM IST

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... మోదీ, జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో వెలగపూడి ఆ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో... ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు, వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.

ఇది కూడా చదవండి... పర్యావరణాన్ని కాపాడుదాం.. కాలుష్యాన్ని తరిమేద్దాం

Betul (MP), Jun 05 (ANI): Bancha in MP's Betul is the first village in the country where there is no need of wood stove for cooking needs. LPG cylinders are also not used. In all over 70 houses of the village, food is prepared using solar energy with the help of panels. The construction of solar panels in the village is a part of the research carried out by IIT Mumbai's technical team. As per the villagers, they now don't need to cut trees to collect wood logs for the stove. This has made things easy for the locals to cook food without getting walls blackened. It is being reported that by introduction of induction in the village Bancha, it becomes the first to promote usage of solar energy in the villages.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.