ETV Bharat / state

Ayyanna On Pensions: వైకాపా పాలనకు.. అదే ఉరి తాడుగా మారుతుంది: అయ్యన్న - తెదేపా నేత అయ్యన్న న్యూస్

Ayyanna Fire On YSRCP govt Over Pensions: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు పింఛన్ రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేశారని తెదేపా సీనియర్ నేత అయ్యన్న ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన వైకాపాకు ఇదే ఉరి తాడుగా మారనుందని హెచ్చరించారు.

వైకాపా పాలనకు ఇదే ఉరి తాడుగా మారుతుంది
వైకాపా పాలనకు ఇదే ఉరి తాడుగా మారుతుంది
author img

By

Published : Jan 2, 2022, 8:42 PM IST

Ayyanna Fire On YSRCP govt Over Pensions: పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని తెదేపా సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.

ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క లబ్ధిదారుడికి 32 నెలల బకాయి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.24 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు, వికలాంగులు, పేదవారిని మోసం చేస్తే ఎన్నికల తుఫానులో కొట్టుకుపోతారన్నారు. వైకాపా పాలనకు ఇదే ఉరి తాడుగా మారనుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

Nadendla Manohar on Mirchi farmers: సంక్రాంతి తర్వాత.. ప్రభుత్వానికి వారం రోజులే గడువు : నాదెండ్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.