ETV Bharat / state

విశాఖ ఉక్కుపై సీఎం అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు - వైకాపా పై తెదేపా అధినేత చంద్రబాబు తాజా వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత నెల 6న ప్రధానికి సీఎం స్టీలు ప్లాంట్‌ అంశంపై మొదటి లేఖ రాశారన్న ఆయన... అప్పటి నుంచి వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

Tdp Chief Chandrababu naidu
తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి
author img

By

Published : Mar 10, 2021, 7:33 AM IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన పరిణామాలపై.. ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పోస్కో ప్రతినిధులతో మాట్లాడిన ఆయనే.. ఇప్పుడు మాట్లాడలేదంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

పోలీసులూ.. అన్నీ గుర్తుంటాయి జాగ్రత్త: నారా లోకేశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.