ETV Bharat / state

అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం - temple

సింహాచలంలో అత్యంత వైభవంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం నిర్వహించారు. నెలలో ఒక్క రోజు మాత్రమే ఈ హోమం జరిపించడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 2500 రూపాయలు చెల్లించిన తర్వాత హోమంలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నారు.

simhachalam
author img

By

Published : Jul 11, 2019, 3:18 PM IST

అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం

సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా స్వాతి నక్షత్ర నరసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి హోమం నిర్వహించారు. ఈ హోమం నెలలో ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు. భక్తులు 2వేల 5 వందల రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవలసి ఉంటుంది.. ఈ ఆర్జిత సేవకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Intro:సెంటర్ :తణుకు, జిల్లా: పశ్చిమ గోదావరి
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వర రావు

AP_TPG_12_11_AUTO_BOLTA_AV_AP10092
( . . )పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రధాన రహదారిలో ఆటో బోల్తా పడింది. ఆ సమయంలో పక్కనే వెళుతున్న పాదచారులు అప్రమత్తమై తప్పుకోవటంతో పెనుప్రమాదం తప్పింది . Body:ఆటో వెనక్కి బోల్తా పడడంతో ఆటో డ్రైవర్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆటో ముందు చక్రం పైకి లేచి పోవడంతో స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను కిందికి దింపారు. Conclusion:ఆటో లో శీతల పానీయాల సీసాలను భారీగా తీసుకెళ్తుండగా వెనక్కి బోల్తా పడింది. సీసాలు మొత్తం రోడ్డుపై చిందర, వందరగా పడిపోయాయి. గాజు సీసాలు కొన్ని పగిలిపోయాయి. కొద్ది సేపు ట్రాఫిక్ స్థంభించింది. స్థానికులు సహకరించి ఆటోను యధాస్థితికి తెచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.