విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడులో స్వస్తిక్ ముద్ర కర్ర విరిగిపోవడంతో సిబ్బంది ఆ చెక్కకు సిరా రాసి పోలింగ్ కొనసాగించారు. కాసేపటికి దీన్ని గుర్తించిన ఓటర్లు అభ్యంతరం చెప్పారు. అప్పటికే 150 ఓట్లు వేశారంటూ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. చివరకు కర్రతో ముద్రపడిన వాటినీ లెక్కించడానికి అధికారుల సమక్షంలో అంగీకరించారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు