ETV Bharat / state

అప్పన్న సేవలో స్వరూపానంద సరస్వతి

శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

author img

By

Published : Jul 3, 2019, 3:02 PM IST

అప్పన్న సేవలో స్వరూపానంద సరస్వతి
అప్పన్న సేవలో స్వరూపానంద సరస్వతి

విశాఖపట్నం ప్రజల కొంగుబంగారంగా చెప్పుకునే శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ సందర్శనానికి విచ్చేసిన స్వరూపానంద స్వామిని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కప్ప స్తంభాన్ని స్వామి ఆలింగనం చేసుకున్నారు. స్వరూపానంద మాట్లాడుతూ సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్స్) నిధులు దుర్వినియోగం జరిగిని విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసకువెళ్తామని చెప్పారు. చాతుర్మాస్య దీక్షలో భాగంగా 80 రోజులు విశాఖ శారదా పీఠంలో భక్తులకు అందుబాటులో ఉండరని రిషికేష్ కు భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Intro:స్క్రిప్ట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ కడప జిల్లా రాయచోటి లో బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాల నుంచి ఎస్ ఎఫ్ ఐ ఏ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి నేతాజీ కూడలి బస్ స్టాండ్ రోడ్డు తహసిల్దార్ కార్యాలయం వరకు కొత్తపేటలోని బాలికల జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకొని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయకుండా వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనతో నినాదాలు హోరెత్తించారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుందని ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ప్రమాదముందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలలను బలహీనపరుస్తుంది విమర్శించారు ప్రభుత్వ మారకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు అనంతరం ఉప తాసిల్దార్ నరసింహ కుమార్ కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు వినయ్ కుమార్ సి ఐ టి యు నాయకుడు ఏ రామానుజులు విద్యార్థులు పాల్గొన్నారు

Body:బైట్ కోటేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి

Conclusion:బైట్ టు వనిత ఇంటర్ విద్యార్థిని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.