విశాఖ జిల్లా అరకు లోయలోని ప్రత్యేక గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. వీరందరికి ఇండోర్ అవుట్ డోర్ క్రీడల్లో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గురుకుల అధికారులు చర్యలు చేపట్టారు.కబడ్డీ, వాలీబాల్, విలువిద్య, త్రోబాల్ అండ్ బాల్ తదితర క్రీడల్లో ఉచిత భోజన వసతి కల్పించి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమాని రాష్ట్ర గురుకులు పాఠశాలల కార్యదర్శి బాల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిల్లో రాణించేందుకు ఈ శిక్షణ తరగతులు తోడ్పడుతాయని అధికారులు చెబుతున్నారు.
అరకు లోయలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఏర్పాటు - undefined
విశాఖ జిల్లా అరకు లోయలోని ప్రత్యేక గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఇండోర్ అవుట్ డోర్ క్రీడల్లో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గురుకుల అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.