విశాఖలో వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ శిబిరాలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. వీటిలో చేరేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలోని ప్రేమ సమాజంలో బాలవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాల్లో.. మ్యాజిక్ షో, కార్టూన్లు గీయడం, చిత్రలేఖనం వంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఇవీ చదవండి..