విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయాన్ని ముట్టడించారు. కళాశాలలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేశారు. పీడీఎస్వో ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: