విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలను ప్రారంభించారు. కడప జిల్లా నుంచి వచ్చిన బత్తాయి పళ్లను కిలో రూ. 20కి అమ్మారు. వైద్య పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి. లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన అప్పన్న హుండీ ఆదాయం