ETV Bharat / state

వివాదాస్పద భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య - sub collector visits lands in litigation

విశాఖ జిల్లాలోని పీఎల్ పురం వివాదాస్పద భూములను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

sub collector mourya visit disputed lands at visaka district
వివాదాస్పద భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య
author img

By

Published : Apr 14, 2021, 7:36 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని పీఎల్ పురంలోని వివాదాస్పద భూములను నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య పరిశీలించారు. గత కొన్నేళ్లుగా వివాదాల్లో ఉన్న భూములపై తాజాగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

రెవెన్యూ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. త్వరలోనే నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు. భూముల విషయంలో దళితులకు న్యాయం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్... పరిశీలనకు వచ్చిన అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ప్రభుత్వాసుపత్రుల్లో బయో మెడికల్ పరికరాల కొనుగోళ్లపై.. సీఐడీ దర్యాప్తు

వ్యాయామం అలవాటు లేదా?- కొవిడ్ ముప్పు ఎక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.