ETV Bharat / state

'ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం దారుణం' - Maoist in visakha latest

విశాఖ మన్యంలో ఇన్ఫార్మర్ల నెపంతో సామాన్య ప్రజలను మావోయిస్టుల కాల్చి చంపడాన్ని గిరిజనులు తప్పుపట్టారు. ఈ దుశ్చర్యలకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. పాడేరు అంబేడ్కర్‌ కూడలి వద్ద జరిగిన నిరసనలో బాధిత కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. వీరికి విద్యార్థులు మద్దతు పలికారు. మావోయిస్టుల చర్యలు ఖండించారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేశారు.

students-rally-against-maoist-in-visakha
author img

By

Published : Oct 25, 2019, 9:00 PM IST

ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం దారుణం

.

ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం దారుణం

.

శివ. పాడేరు ఫైల్: Ap_vsp_77_25_mavo_vyatireka_rall_av_ap10082 యాంకర్: విశాఖ మన్యంలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టు ల వరుస హత్యలపై గిరిజనులు బెంబేలెత్తుతున్నారు దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద ఇటీవల జి.మాడుగుల మండలం లో మావోయిస్టుల చేతిలో హతమైన కుర్ర రంగారావు కుటుంబీకులు ఆందోళన చేశారు వీరితో విద్యార్థులు పాల్గొన్నారు అమాయకమైన గిరిజనులపై మావోయిస్టుల చర్యలను ఖండించారు పాడేరు అంబేద్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కు బ్యానర్లు పట్టుకొని ర్యాలీ చేశారు. శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.