ETV Bharat / state

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. మోచాగా నామకరణం

storm
storm
author img

By

Published : May 3, 2023, 11:20 AM IST

Updated : May 3, 2023, 12:32 PM IST

11:13 May 03

ఈ నెల 6న ఏపీ తీరంలోకి మోచ తుఫాన్

భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని వెల్లడించింది. రాబోయో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాన్​కి మోచా తుపాన్​గా అధికారులు నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.