ETV Bharat / state

చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు - వైజాగ్​లో కబడ్డీ పోటీలు తాజా వార్తలు

కబడ్డీ ఆట కలిసికట్టుతనాన్ని నేర్పుతుందని ఇంటర్ బోర్డు ప్రాంతీయాధికారి నగేశ్ అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.

చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు ప్రారంభం
author img

By

Published : Oct 30, 2019, 10:28 AM IST

చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు ప్రారంభం

విశాఖ జిల్లా చోడవరంలో అండర్ - 19 బాల బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ బోర్డ్ ప్రాంతీయాధికారి నగేష్ వీటిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 మంది క్రీడాకారులు తరలివచ్చారు. నగేష్ మాట్లాడుతూ.. కబడ్డీ ఆట కలిసికట్టుతనాన్ని నేర్పుతుందన్నారు. ఈ నెల 31 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. రీజనల్ ఇన్​స్పెక్టర్ బి. సుజాత తదితరులు హాజరయ్యారు.

ఇవీ చదవండి

దేవుడా.. నా బిడ్డను బతికించు..

Intro:AP_VSP_36_29_Stat level_Khabadi_AV_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విశాఖ జిల్లా చోడవరంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 368 మంది బాలబాలికలు విచ్చేశారు. ఈ పోటీలు ను ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి టి.నగేష్ ప్రారంభించారు. 13 జిల్లాలల నుంచి వచ్చిన ఆటగాళ్లు మార్చ్ పాస్ట్ చేశారు.
ముఖ్య అతిధి ఇంటర్ ప్రాంతీయాధికారి నగేష్ మాట్లాడుతూ కబడ్డీ కలిసి కట్టుతనంను నేర్పుతుందన్నారు.
ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ పోటీలు ప్రారంభ పోటీ గా విశాఖ- విజయనగరం బాలికల మధ్య పోటీ జరిగింది. ఆటగాళ్లు ను అతిధులకు పరిచయం చేశారు. రీజనల్ ఇన్ స్పెక్టరు బి.సుజాత, గోవాడ చక్కెర కర్మాగారం యాజమాన్య సంచాలకుడు వి.సన్యాసినాయుడు, అటవీశాఖాధికారి రామనరఘష్, పిడి రాంబాబు పాల్గొన్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.