ఏకాగ్రతను పెంపొందించే జ్ఞాన శిబిరం... పరిపూర్ణ జీవన సాఫల్యం కోసం శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ జ్ఞాన శిబిరాన్ని విశాఖ నగరంలోని ఏర్పాటుచేయనున్నారు. ఆ వివరాలను
శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధి పద్మలీల వివరించారు. హార్ట్ఫుల్నెస్ జ్ఞాన శిబిరాన్ని నగరంలోని ఎల్.బి. కళాశాల మైదానంలో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. 25 సంవత్సరాలుగా తమ సంస్థ సేవలందిస్తోందని చెప్పారు. ఇదీ చూడండి... రైలునుండి కిందపడి వృద్ధురాలి మృతి...