ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు - సన్నిధి

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
author img

By

Published : Aug 24, 2019, 3:28 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు, పూజలతో స్వామి వారిని కీర్తించారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. స్వామికి పూజలు చేసిన అనంతరం గోవులకు గోపూజ చేశారు.

ఇదీ చూడండి

ముగిసిన విశాఖ సంగీతనాటకోత్సవాలు

Intro:విజయనగరం జిల్లా
చీపురుపల్లి
సముద్రానికి కి గట్టు లేదు
ఆకాశానికి హద్దు లేదు
ఈ చీపురుపల్లిలో అక్రమ మైనింగ్ కి అదుపు లేదu
పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా అక్రమ మైనింగ్ మాత్రం ఆగడం లేదు
పేదవాడికి ఆకలికి పొద్దు పొడవాలి
అక్రమ అక్రమ మైనింగ్ ఆటగాళ్లకు పొద్దు పోవాలి
చీకటి పడితే చాలు చీకటి రాజ్యం లో విజృంభిస్తున్న మైనింగ్ అక్రమార్కులు

Body: చీపురుపల్లి మండలం పిఎస్ లక్ష్మీపురం గ్రామ సమీపంలో అక్రమంగా తరలిపోతున్న 6 మాంగనీస్ ఓర్ లారీలను అనుమతి లేనందున చీపురుపల్లి పోలీసు వారు పట్టు కొన్నారు.
పేపర్ ఫార్మేట్ చూడగా SK సర్వ గి మెన్స్ పేరుతో ఉన్నాయని
పెద్ద నడిపల్లి మీన్స్ పేరుతో 2 లారీలు
మెరకముడిదం మండలం కొత్త కర్ర గ్రామంలో లో మైనింగ్ పేరుతో ఉన్న 4 లారీలు పట్టుకున్నారు

Conclusion:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉన్న మాంగనీస్ మీన్స్ అనుమతులను నిలిపి వేయాలని ఆదేశాలు ఇచ్చారు
నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ సాగుతోంది
ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.