విశాఖలో ఈనెల 18న జరిగే యూపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం 30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రకటించారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని అభ్యర్థులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి.